Bookie Movie Twitter Review: బూకి మూవీ ట్విట్టర్ రివ్యూ | Bookie Movie Twitter Review in Telugu: Is Vijay Antonys Movie hits the bulls eye?

విలక్షణ నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా, నిర్మాతగానూ ఆయన సత్తా చాటారు. తాజాగా విజయ్ ఆంటోనీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం బూకి. దీనిని తమిళ, తెలుగు భాషలలో పూకిగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ మూవీ టైటిల్‌ను బూకిగా మార్చారు. ఈ మూవీకి గణేష్ చంద్ర దర్శకత్వం వహించగా ఫాతిమా విజయ్ ఆంటోనీ కంపెనీ, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోనీలు నిర్మించగా.. మీరా విజయ్ ఆంటోనీ సమర్పకురాలిగా వ్యవహరించారు.

అజయ్ దిశాన్, ఆర్కే ధనుష, పాండియ రాజన్, సునీల్, మంచు లక్ష్మీ, ఇందుమతి మణిగందన్, ఆదిత్య కథిర్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పండి, బిగ్‌బాస్ సత్య, రాధ, అశ్విన్ రామ్, ప్రియాంక తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రానికి గణేష్ చంద్ర దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్ ఆంటోనీ ఎడిటర్‌గా, సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పుతియ పారితి స్టోరీ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఫిబ్రవరి 20వ తేదిన బుకి మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే…

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/bookie-movie-twitter-review-in-telugu-is-vijay-antonys-movie-hits-the-bulls-eye-167137.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo